అష్టలక్ష్మీ స్తోత్రం - Ashtalakshmi Stotram - తెలుగు స్తోత్రములు


సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే |

మునిగణవందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే |

జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయపాలయమాం || 1 ||


అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే |

క్షీరసముద్ధవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే |

జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయపాలయమాం || 2 ||


జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే |

సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్నానవికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుగే |

జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయపాలయమాం || 3 ||


జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |

రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మసుపూజిత సేవిత తాపనివారిత పాదయుగే |

జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మి జయపాలయమాం || 4 ||


అయిఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్నానమయే |

గుణగణవారిధి లోకహితైషిణి సప్తస్వర నుత గానమతే |

సకలసురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే |

జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి జయపాలయమాం || 5 ||


జయకమలాసని సద్గతి దాయిని జ్నానవికాసిని గానమయే |

అనుదిన మర్ధిత కుంకుమ ధూసర వాసిత వాద్య నుతే |

వసుధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే |

జయ జయహే మధుసూదన కామిని విజయలక్ష్మి జయపాలయమాం || 6 ||


ప్రణతసురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |

మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాసముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే |

జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయపాలయమాం || 7 ||


ధిమిధిమి దింధిమి దింధిమి దింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనాద సువాద్యనుతే |

వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే |

జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మి జయపాలయమాం || 8 ||


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అన్నపూర్ణాష్టకం - Annapoornashtakam - తెలుగు స్తోత్రములు

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - Sri Apaduddharaka Hanumath Stotram - తెలుగు స్తోత్రములు