ఆర్తత్రాణ పరాయణాష్టకము - Arthatrana Parayanastakam - తెలుగు స్తోత్రములు
ప్రహ్లాద ప్రభూతాస్తి చేత్ తవ హరేః సర్వత్ర మే దర్శయన్ స్తంభే చైవ హిరణ్యకశ్యపుపురస్తత్రావిరాసీద్ధరిః, వక్షస్తస్య విదారయన్ నిజనఖైర్వాత్సల్యమావేదయన్ ఆర్తత్రాణపరాయణస్సభగవాన్ నారాయణో మే గతిః| 1 శ్రీరామార్త విభీషణోయమనఘో రక్షో భయాదాగతః సుగ్రీవానయపాలయైన మధునా పౌలస్త్యమేవాగతమ్, ఇత్యుక్త్వా భయమస్యసర్వవిదితో యోరాఘవోదత్తవాన్ ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్ నారాయణో మే గతిః| 2 నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదిదేవాసురాః రక్షంతీత్యనుదీనవాక్యకరుణం దేవేష్వ శక్తేషు యః, మాభైషీతి రరక్ష నక్రవదనాత్, చక్రాయుధ, శ్శ్రీధరో ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్ నారాయణో మే గతిః| 3 హా కృష్ణాచ్యుత!హా కృపాజలనిధే! హా పాండవానాం సఖే! క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురామ్, ఇత్యుక్తో క్షయవస్త్రరక్షితతనుః యో పాలయత్ ద్రౌపదీమ్ ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్ నారాయణో మే గతిః| 4 యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ సంశోషణం యన్నామామృతపూరకం చ తపతాం సంసారసంతాపజమ్, పాషాణోపి యదంఘ్రి పద్మరజసా శాపాదిభిర్మోచిత స్త్వార్తత్రాణ పరాయణః సభగవాన్ నారాయణో మే గతిః| 5 యన్నామస్మరణాద్విషాదసహితో విప్రః పురాజామిళః ప్రాగాన్ముక్తిమశోషితాసు నిచయః పాపౌఘదావ...