అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము - Ashtadasa Shakthi Peetha Stotram - తెలుగు స్తోత్రములు


లంకాయాం శాంకరీ దేవీ 

కామాక్షీ కంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ

చాముండీ క్రౌంచపట్టణే.


అలంపురే జోగులాంబా

శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ

మాధుర్యే ఏకవీరికా


ఉజ్జయిన్యాం మహంకాళీ

పీఠికాయాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవీ

మాణిక్యా దక్షవాటికే


హరిక్షేత్రే కామరూపా

ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీ దేవీ

గయా మాంగల్యగౌరికా


వారాణస్యాం విశాలాక్షీ

కాశ్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని

యోగినా మపి దుర్లభమ్


సాయంకాలే పఠేన్నిత్యం

సర్వ శత్రువినాశనం

సర్వ హరం దివ్యం రోగ 

సర్వ సంపత్కరం శుభం


ఇతి అష్టాదశపీఠస్తుతి: సంపూర్ణం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అష్టలక్ష్మీ స్తోత్రం - Ashtalakshmi Stotram - తెలుగు స్తోత్రములు

అన్నపూర్ణాష్టకం - Annapoornashtakam - తెలుగు స్తోత్రములు

ఆర్తత్రాణ పరాయణాష్టకము - Arthatrana Parayanastakam - తెలుగు స్తోత్రములు