పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ సూర్య స్తోత్రం ~ తెలుగు స్తోత్రాలు

🙏 శ్రీ సూర్య స్తోత్రం  ~ తెలుగు స్తోత్రాలు ~ ధ్యాయేత్సూర్య మనంతకోటి కిరణం తేజోమయం భాస్కరమ్ భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ | ఆదిత్యం జగదీశ మచ్యుత మజం త్రైలోక్యచూడామణిమ్ భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మమృత్యు జరావ్యాధి సంసారభయనాశనః ||  బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః అన్తకాలే స్వయం విష్ణుః త్రయీ మూర్తి ర్దివాకరః ||  ఏకచక్ర రథో యస్య దివ్యః కనకభూషితః సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||  పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమోనమః ||  కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః ధర్మమూర్తిర్దయామూర్తి స్సత్వమూర్తి ర్నమోనమః ||  సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమోనమః క్షయాపస్మార గుల్మాది దుర్దోష వ్యాధినాశనం ||  సర్వజ్వరహరం చైవ కుక్షిరోగ నివారణం ఏతత్ స్తోత్రం శివప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ సర్వసంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకమ్ || ఇతి శ్రీ సూర్యనారాయణ స్తోత్రం సంపూర్ణమ్ || Key Words : శ్రీ సూర్య స్తోత్రం - Sri Surya Stotram In Telugu Script, తెలుగు స్తోత్రాలు