శ్రీ సూర్య స్తోత్రం ~ తెలుగు స్తోత్రాలు

🙏

శ్రీ సూర్య స్తోత్రం 

~ తెలుగు స్తోత్రాలు ~


ధ్యాయేత్సూర్య మనంతకోటి కిరణం తేజోమయం భాస్కరమ్

భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |

ఆదిత్యం జగదీశ మచ్యుత మజం త్రైలోక్యచూడామణిమ్

భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ ||


కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః

జన్మమృత్యు జరావ్యాధి సంసారభయనాశనః || 


బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః

అన్తకాలే స్వయం విష్ణుః త్రయీ మూర్తి ర్దివాకరః || 


ఏకచక్ర రథో యస్య దివ్యః కనకభూషితః

సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 


పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః

అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమోనమః || 


కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః

ధర్మమూర్తిర్దయామూర్తి స్సత్వమూర్తి ర్నమోనమః || 


సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమోనమః

క్షయాపస్మార గుల్మాది దుర్దోష వ్యాధినాశనం || 


సర్వజ్వరహరం చైవ కుక్షిరోగ నివారణం

ఏతత్ స్తోత్రం శివప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్

సర్వసంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకమ్ ||


ఇతి శ్రీ సూర్యనారాయణ స్తోత్రం సంపూర్ణమ్ ||


Key Words : శ్రీ సూర్య స్తోత్రం - Sri Surya Stotram In Telugu Script, తెలుగు స్తోత్రాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అష్టలక్ష్మీ స్తోత్రం - Ashtalakshmi Stotram - తెలుగు స్తోత్రములు

అన్నపూర్ణాష్టకం - Annapoornashtakam - తెలుగు స్తోత్రములు

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - Sri Apaduddharaka Hanumath Stotram - తెలుగు స్తోత్రములు