అచ్యుతాష్టకం - Achyutashtakam - తెలుగు స్తోత్రములు


అచ్యుతం కేశవం రామనారాయణం

కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |

శ్రీధరం మాధవం గోపికా వల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||


అచ్యుతం కేశవం సత్యభామాధవం

మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |

ఇందిరామందిరం చేతసా సుందరం 

దేవకీనందనం నందజం సందధే || 2 ||


విష్ణవే జిష్ణవే శంకినే చక్రిణే

రుక్మిణీ రాగినే జానకీ జానయే |

వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే

కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||


కృష్ణ గోవింద హే రామ నారాయణ

శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |

అచ్యుతానంద హే మాధవాధోక్షజ

ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||


రాక్షస క్షోభితః సీతయా శోభితో

దండకారణ్యభూ పుణ్యతాకారణః |

లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో

అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||


ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా

కేశిహా కంసహృద్-వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో

బాలగోపాలకః పాతు మాం సర్వదా || 6 ||


విద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం

ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |

వన్యయా మాలయా శోభితోరః స్థలం

లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||


కుంచితైః కుంతలై భ్రాజమానాననం

రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |

హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం

కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||


అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం

ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్

వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః

తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అష్టలక్ష్మీ స్తోత్రం - Ashtalakshmi Stotram - తెలుగు స్తోత్రములు

అన్నపూర్ణాష్టకం - Annapoornashtakam - తెలుగు స్తోత్రములు

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - Sri Apaduddharaka Hanumath Stotram - తెలుగు స్తోత్రములు