శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం - Anjaneya Bhujanga Stotram - తెలుగు స్తోత్రములు


ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం 

జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్ |

తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం 

భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్ || 1 ||


భజే పావనం భావనా నిత్యవాసం 

భజే బాలభానుప్రభాచారుభాసమ్ |

భజే చంద్రికా కుంద మందార హాసం 

భజే సంతతం రామభూపాల దాసమ్ || 2 ||


భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం 

భజే తోషితానేకగీర్వాణపక్షమ్ |

భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం 

భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్ || 3 ||


కృతాభీల నాధక్షిత క్షిప్త పాదం 

ఘన క్రాంత బృంగం కటిస్థోరు జాంఘమ్ |

వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం 

జయశ్రీ సమేతం భజే రామదూతమ్ || 4 ||


చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం 

కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జ జాండమ్ |

మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం 

భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ || 5 ||


రణే భీషణే మేఘ నాదే సనాధే 

సరోషీ సమారోపణామిత్ర ముఖ్యే |

ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే 

నటంతం సమంతం హనూమంత మీడే || 6 ||


ఘనద్రత్న జంభారి దంభోళి భారం 

ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్ |

పదాఘాత భీతాబ్ధి భూతాది వాసం 

రణక్షోణి దక్షం భజే పింగళాక్షమ్ || 7 ||


మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం 

మహారోగపీడాం మహాతీవ్రపీడామ్ |

హరత్యస్తు తే పాదపద్మానురక్తో 

నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ || 8 ||


జరాభారతో భూరి పీడాం శరీరే 

నిరాధారణా రూఢగాఢ ప్రతాపీ |

భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం 

కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో || 9 ||


మహా యోగినో బ్రహ్మ రుద్రాదయో 

వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య |

కథం జాయతే మాదృశే నిత్యమేవ 

ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || 10 ||


నమస్తే మహాసత్వా వాహాయ తుభ్యం 

నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్ |

నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం 

నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్ || 11 ||


నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం 

నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్ |

నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం 

నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్ || 12 ||


హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే 

ప్రదోషేఽపివా చార్ధరాత్రేపి మర్త్యః |

పఠన్నశ్నతోzపి ప్రముక్తోఘజాలో 

సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || 13 ||


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అష్టలక్ష్మీ స్తోత్రం - Ashtalakshmi Stotram - తెలుగు స్తోత్రములు

అన్నపూర్ణాష్టకం - Annapoornashtakam - తెలుగు స్తోత్రములు

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - Sri Apaduddharaka Hanumath Stotram - తెలుగు స్తోత్రములు